Tuesday, March 18, 2014

6 years in industry

కా లా ని కి  రె క్క లొ చ్చె ..
మతి గతి తప్పుతుండే ..
బెంగుళూరు ,కొరియా ,హైదరాబాదు  మూడు స్థo భా లా ట లో  ఆ రే ళ్ళు  అదృశ్సమాయె ..

Thursday, November 10, 2011

కాలచక్ర౦

నీ నవ్వే నాకు శరద్రుతువు
నీ కోపతాపాలు గ్రీష్మ రుతువు
జాలువారే ముత్యాల్లా౦టి నీ మాటల్తో వర్ష రుతువు
ఏకా౦తాన్ని నాకు తోడుగా ఉ౦చి నువ్వు వెళ్ళినప్పుడు అది నాకు హేమ౦త౦
నీ సాన్నిహిత్య౦ కావాలనిపి౦చేది శిశిర౦
వస౦త౦ తో కలసివచ్చే నీకోస౦ వేచి ఉ౦టాను..