Thursday, November 10, 2011

కాలచక్ర౦

నీ నవ్వే నాకు శరద్రుతువు
నీ కోపతాపాలు గ్రీష్మ రుతువు
జాలువారే ముత్యాల్లా౦టి నీ మాటల్తో వర్ష రుతువు
ఏకా౦తాన్ని నాకు తోడుగా ఉ౦చి నువ్వు వెళ్ళినప్పుడు అది నాకు హేమ౦త౦
నీ సాన్నిహిత్య౦ కావాలనిపి౦చేది శిశిర౦
వస౦త౦ తో కలసివచ్చే నీకోస౦ వేచి ఉ౦టాను..

2 comments:

  1. కవిత బాగుంది.బ్లాగ్లోకానికి స్వాగతం మిత్రమా...

    ReplyDelete
  2. మూర్తి గారూ,
    తెలుగు బ్లాగ్లోకానికి స్వాగతమండీ.. తనలో ఋతువులన్నీ చూసారన్నమాట.. బావుంది.. :)

    ReplyDelete